వదువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే
జహీరాబాద్;జహీరాబాద్ పట్టణంలోని మిలాన్ ఫంక్షన్ హాల్ జరిగిన మాజీ జడ్పీటీసీ సభ్యులు ఏసు రత్నం కూతురి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మండలాల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం, సర్పంచ్ లు మచ్చేందర్, గోవర్ధన్ రెడ్డి, మోహన్, భీమ్ రావు, రాథోడ్, శ్రీనివాస్, అరుణ్, నాగేందర్ పటేల్, సోహీల్ ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరు రాథోడ్ , బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్, మాజి సర్పంచ్ చిన్న రెడ్డి, విజయ్,
తదితరులు నాయకులు గోవిందరెడ్డి, చిరంజీవి రెడ్డి, బస్వరాజ్, గులాబ్ సింగ్, శశి వర్ధన్ రెడ్డి, లవన్, సందీప్, రామ్ తదితరులు పాల్గొన్నారు.