BREAKING
కోహిర్ మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు టి. సువర్ణ మల్లన్న ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ రేఖ వెంకట్ రెడ్డి *జిల్లా కలెక్టర్‌ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు* *జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు* 27వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! అందోల్ నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ అనంతపురం మేయర్‌గా కాంగ్రెస్ విజయం ఖాయం: శాలి దాదా గాంధీ కాంగ్రెస్ పార్టీ కడప మేయర్ అభ్యర్థిగా నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ సతీమణి ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యానికి విఘాతం.. నామినేషన్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవారు లొద్దిపల్లెలో వైభవంగా బోనాల సమర్పణ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు వజ్రేష్‌ యాదవ్‌కు వినోద్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు శ్రీ ముమ్మదేవి అమ్మవారి కి దర్శించుకున్న ఏఎంసి చైర్మన్ సుధాకర్ రెడ్డి చింతల్‌గట్టు గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ బంటు విద్యాసాగర్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవికి 11 నామినేషన్లు చెల్లుబాటు.

ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Select Suryaa Now
ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ఉర్సు రావణాసుర వధ కార్యక్రమం విజయవంతం చేయాలి

తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ 

వరంగల్ లీగల్: అక్టోబర్ 6: మేజర్ న్యూస్ (సూర్య)
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం ఉర్సు  లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, మాజీ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. మంగళవారం దసరా ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్కమిషనర్ శ్వేతా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. బతుకమ్మ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ప్రజలకి ముఖ్యంగా మహిళలు వృద్ధులు పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు నాగపురి సంజయ్, మేడిది మధుసూదన్, వడ్నాల నరేందర్, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్  కాంగ్రెస్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.