BREAKING
అభివృద్ధి పనులు చేపట్టేలా మంత్రిని కోరిన నల్లూరి కృష్ణమోహన్.. కరాటం సోంబాబుని పరామర్శించిన మంత్రి దుర్గేష్.. నాగారంలో భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రులు: శ్రీరామ్‌ యూత్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కందాడి అంజిరెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తుంకి రమేష్ అర్హులకే ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించాలని ప్రజావాణిలో వినతి రామచంద్రపురం అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి :మంత్రి వాసంశెట్టి సుభాష్ యాచారం గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. అనంతపురం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తపై దాడికి యత్నం ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు కొరత - రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణాలు .. ఎంపీపీ పదవిపై నేతల గురి అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే. సంజీవరెడ్డి పసి బిడ్డ ప్రాణాల కోసం తల్లిదండ్రుల ఆరాటం - దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన దుర్గాదేవి, వనదుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మహాదేవేందర్ రెడ్డి 25వ డివిజన్ కార్పొరేటర్ గా పూజారి రాజారాం ఏకగ్రీవం వృత్తి నైపుణ్యాభివృద్ధికి పది రోజుల ఇంటర్న్‌షిప్‌ - ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మగ్గం పనిలో విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ.

27వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...!

Select Suryaa Now
27వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...!

27వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...!
- ప్రజలతో మమేకమవుతున్న ఎమ్మెల్యే గిత్త 
- చైర్ పర్సన్ , వార్డు అభ్యర్థులను గెలిపించండి


నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: పట్టణంలోని 27 వార్డులో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఇంటింటికీ టీడీపీ నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతోంది . ఎమ్మెల్యే ప్రజలతో మమేకమవుతూ ప్రతి అక్క ..చెల్లెలు .. అన్నయ్య..తమ్ముడా అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అవ్వ.
తాత మీ ఓటు సైకిల్ కే గుర్తుకే అంటూ  అభ్యర్థులలో ఉత్సాహాన్ని నింపుతూ ప్రచారంలో రోజు రోజుకు స్పీడ్ పెంచుతున్నారు. నందికొట్కూరు  కూటమి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థి,మొల్ల సాబే రున్నిసా కి, 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సురేంద్ర కి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన రెండు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజల విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ కూటమి నాయకులు ,వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు