BREAKING
రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకం : డాక్టర్ స్వాతి చక్రపాణి మూడు జడ్పీటీసీలు టీడీపీకే.. ఎంపీపీ పదవుల్లో జనసేనకు ఒకటి, టీడీపీకి రెండు కూటమి ఐక్యతే విజయానికి పునాది.. అభివృద్ధి, సంక్షేమమే ఎన్నికల అజెండా-ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ అమ్మవారి కి ప్రత్యేక పూజలు అంతరాయం లేని విద్యుత్తును అందించాలి. విద్యుత్ శాఖఈ ఈ రామయ్య. చిన్నారి వినయ్ వైద్యానికి సీఎం సహాయనిధి భరోసా : ఎమ్మెల్యే జహా ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల ధర్నా శిబిరాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ -- 7వ రోజు కొనసాగిన రిలేదీక్షలు, నిరసన ర్యాలీ -- అంబేద్కర్, గాంధీజీ విగ్రహాలకు వినతి పత్రం జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శ్రీచౌడేశ్వరి ఆలయంలో భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు చెముడులంక ధనలక్ష్మి అమ్మవారికి టేకు పల్లకి బహుకరణ. జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట ఏర్పాట్లు : జిల్లా కలెక్టర్,ఎస్పీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సామల సందీప్ రెడ్డి కనీసం బియ్యం కొనుగోలు చెయ్యలేని పరిస్థితుల్లో నిరుపేదలు పోచారం డివిజన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన గుగులోత్ గోవింద్ నాయక్ రాష్ట్ర పక్షి పాలపిట్టను కాపాడాలి దసరా వేడుకల్లో పాలపిట్టలకు హాని చేయొద్దు

తోటకూర వజ్రేష్ యాదవ్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తుంకి రమేష్

Select Suryaa Now
తోటకూర వజ్రేష్ యాదవ్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తుంకి రమేష్
 
శామీర్‌పేట,మేజర్ న్యూస్ :మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలు సోమవారం బోడుప్పల్‌లోని దేవి కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తోటకూర వజ్రేష్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రజా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, ప్రజాసేవలో నిరంతరం ముందుండాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.