BREAKING
శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి-సర్పంచ్ దాసరి రమేష్ ప్రజావాణికి ప్రజల స్పందన కరువు..! మండల ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు గీత పనివారాల సంఘం అధ్యక్షులుగా కుమారస్వామి కుష్టు వ్యాధి అనుమానితుల గుర్తింపు సర్వేకు ప్రజలు సహకరించాలి లండన్‌లో భారతీయ మహిళ దారుణ హత్య: అనుమానితుడిపై విచారణ తేదీ ఖరారు చేసిన బ్రిటన్ న్యాయస్థానం! రావణాసుర వధకు సర్వం సన్నద్ధం లింగాల ఘణపురం నూతన ఎస్సైగా కల్తి కిషోర్ బాధ్యతల స్వీకరణ ఉత్తరాఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై తప్పుడు ప్రచారం: సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు నమోదు చేసిన డెహ్రాడూన్ పోలీసులు! సబ్‌స్క్రిప్షన్ ఉచ్చుల్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు: యూజర్ల అసహనం.. కఠిన చర్యలకు డిమాండ్, లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడి! దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఖరారుకు అత్యంత సమీపంలో ఉన్నాం:మార్కో రుబియో సంచలన ప్రకటన. కొల్లేరు సంఘం పెద్దల నిరసన ఎన్నికల ప్రచారంలో వైసిపి అభ్యర్థి నల్ల రవి

పోచారం డివిజన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన గుగులోత్ గోవింద్ నాయక్

Select Suryaa Now
పోచారం డివిజన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన గుగులోత్ గోవింద్ నాయక్
ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ శ్రీ జగదాంబ మాత, శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ చైర్మన్ గుగులోత్ గోవింద్ నాయక్ డివిజన్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. జగదాంబ మాత, సంత్ సేవాలాల్ మహారాజ్ దివ్య ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దసరా పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, ఐకమత్యంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు.