BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మహాదేవేందర్ రెడ్డి

Select Suryaa Now
బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మహాదేవేందర్ రెడ్డి

రామాయంపేట;నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు తిరక్క పువ్వు తీసుకువచ్చి  బతుకమ్మ ను పేర్చి గ్రామ కచేరి వద్ద చేరుకొని బతుకమ్మ ఆటపాటలతో అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై బతుకమ్మ ఆడి మహిళలను అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత ప్రాచీనము చెందిన పండుగ బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ఇష్టమైన ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కొన్ని గ్రామాలలో ఏడు రోజులు మరికొన్ని గ్రామాలలో ఎనిమిది రోజులు పండుగ జరుపుకోవడం జరుగుతుందని మహిళా మణులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిజాంపేట మండలం అన్నదమ్ములకు అన్నలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు పద్మాదేవేందర్ రెడ్డిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చలమేటి నరేందర్, ఉప సర్పంచ్ బాబు,మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సొసైటీ చేర్మెన్ బాపురెడ్డి, కిష్టారెడ్డి, రంజిత్ గౌడ్, మాజీ కో ఆఫ్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, వెంకట్ స్వామి గౌడ్, స్వామి గౌడ్, నాయిని లక్ష్మణ్, మహేష్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, కర్ణాకర్, నర్సింలు, ఉమామహేశ్వర్, తిరుమల్ గౌడ్, తిరుమల్, దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొండేరి ప్రభాకర్, ఉపాధ్యక్షులు చంద్రకాంత్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.