telangana
టీఎస్‌యూటీఎఫ్ పెంచికల్‌పేట్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
సూర్య, పెంచికల్‌పేట్: టీఎస్‌యూటీఎఫ్ పెంచికల్‌పేట్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్కపల్లిలో నిర్వహించిన మండల సభలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఎన్నికల పరిశీలకులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపెల్లి ఊశన్న, ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి ఎం. రాజకమలాకర్‌రెడ్డి వ్యవహరించారు.నూతన మండల అధ్యక్షుడిగా కే. సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. అనిల్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా ఎ. సతీష్, ఉపాధ్యక్షురాలిగా ఎన్. కవిత, కోశాధికారిగా బి. మల్లన్న ఎన్నికయ్యారు.కార్యదర్శులుగా జి. రమకాంత్, కే. రామకృష్ణ, జే. రాజేష్, వి. సమతకుమారిని ఎన్నుకున్నారు. ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా వి. దామోదర్, కో-కన్వీనర్‌గా బి. మల్లేష్, మహిళా కమిటీ కన్వీనర్‌గా కే. భాగ్యలక్ష్మి, కో-కన్వీనర్‌గా పి. సుమతిని ఎంపిక చేశారు.అకడమిక్ కమిటీ కన్వీనర్‌గా డి. సాయికిరణ్, కో-కన్వీనర్‌గా జి. రాజన్న, సోషల్ మీడియా కమిటీ కన్వీనర్‌గా సిహెచ్. ప్రేమ్‌కుమార్, కో-కన్వీనర్‌గా ఎల్. రమేష్, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కమిటీ కన్వీనర్‌గా ఎన్. కిషోర్, కో-కన్వీనర్‌గా బి. రాజేందర్ ఎన్నికయ్యారు.జిల్లా మహాసభ ప్రతినిధులుగా ఎం. సమ్మయ్య, ఎన్. శ్రీధర్, టి. గణపతిని ఎన్నుకున్నారు.