BREAKING
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వెలుగులు రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం.. శివకేశవుల ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత మేయర్ చిట్లూరు రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు మేయర్ చిట్లూరు రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు అయ్యప్ప భక్తుల కోసం ఉచిత భోజన వసతి (ప్రసాద వితరణ) ను ప్రారంభించిన స్వామి అండర్-19 ఆసియా కప్: శ్రీలంకపై అఫ్గానిస్తాన్ సంచలన విజయం హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్: ముంబైని వీడాలని లేదన్న స్టార్ ఆల్‌రౌండర్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్లకు తాత్కాలిక ఉద్యోగావకాశాలు ఇంకొల్లు ఎం.పి.టి.సి వారీగా ఓటర్ల వివరాలు సమిష్టి కృషితోనే వైఎస్సార్‌సీపీ విజయం * ఎమ్మెల్సీ సురేష్ బాబు * వెస్టిండీస్ స్పిన్నర్ అరుదైన ఫీట్: బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న విండీస్ బుసాయవలస. జడ్పీహెచ్ఎస్ స్కూల్అంగన్వాడి కార్యకర్తలకు పోషణ అభి.. పద్ధతి బి రౌండ్ .2 పైన శిక్షణ విరాట్ కోహ్లీతో చర్చ ప్రమాదకరమే: మాజీ కోచ్ డ్వాసెట్ ఆసక్తికర వ్యాఖ్యలు చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం టెస్ట్ క్రికెట్‌లో అరుదైన రికార్డు: అఫ్గానిస్తాన్‌పై సెంచరీతో చరిత్ర సృష్టించిన జింబాబ్వే వెటరన్ క్రెయిగ్ ఎర్విన్

తహసీల్దార్ కార్యాలయంలో జీపీఓకు పాము కాటు

Select Suryaa Now
తహసీల్దార్ కార్యాలయంలో జీపీఓకు పాము కాటు
సూర్య, పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో జీపీఓగా విధులు నిర్వహిస్తున్న పద్మ సోమవారం పాముకాటుకు గురయ్యారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆమెను పెంచికల్‌పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, వైద్యులు ప్రాథమిక చికిత్సతో పాటు యాంటీ స్నేక్ వెనమ్ ఇంజెక్షన్ అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో కాగజ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై తహసీల్దార్ బోడ రవీందర్‌ను వివరణ కోరగా, జీపీఓ పద్మకు పాము కాటు వేసిన మాట వాస్తవమేనని, ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉన్నారని తెలిపారు.