BREAKING
అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్ అమెజాన్ అడవుల పరిరక్షణకు భారీ ఆర్థిక సాయం మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూటమిపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చిలీ కోడెల్కో సంస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి పొలిమేర 3 నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 'విరావి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మార్కెట్ పతనం అతిశయోక్తి, నియంత్రణ భయాలు అనవసరం అమెరికన్ హెల్త్‌కేర్ రంగంలో భారీ ఒప్పందం విద్యార్థులు చదువుకుంటే నీ భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు పీఎన్‌సీ బ్యాంక్...కాయిన్‌బేస్‌తో భాగస్వామ్యంతో స్టేబుల్‌కాయిన్ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం రష్యాలో శాంతి చర్చల సంకల్పం కనిపించడం లేదు తొలిసారి జెడ్పీటీసీగా గెలిచి తెర్లాం టీడీపీ కార్యాలయంలో అడుగుపెట్టిన సిరి సహస్ర

చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం

Select Suryaa Now
చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం

సాలూరు, సూర్య : రోడ్డు మద్య మామిడి చెట్టు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాలూరు మండలంలోని గదభ బొడ్డవలస గ్రామం నుంచి జనవరి వలస గ్రామానికి వెళ్లే రహదారిలో మామిడి చెట్టు కూలిపోవడంతో వాహానాల  రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు సాలూరు రూరల్ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగారు. గ్రామస్తుల సహకారంతో రూరల్ పోలీస్ సిబ్బంది వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాకపోకలను పునరుద్ధరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.