BREAKING
దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్ అమెజాన్ అడవుల పరిరక్షణకు భారీ ఆర్థిక సాయం మెడికల్ షాప్ లో తనిఖీ చేసిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కూటమిపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చిలీ కోడెల్కో సంస్థలో ప్రైవేట్ భాగస్వామ్యం తప్పనిసరి పొలిమేర 3 నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 'విరావి' ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మార్కెట్ పతనం అతిశయోక్తి, నియంత్రణ భయాలు అనవసరం అమెరికన్ హెల్త్‌కేర్ రంగంలో భారీ ఒప్పందం విద్యార్థులు చదువుకుంటే నీ భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు పీఎన్‌సీ బ్యాంక్...కాయిన్‌బేస్‌తో భాగస్వామ్యంతో స్టేబుల్‌కాయిన్ చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం రష్యాలో శాంతి చర్చల సంకల్పం కనిపించడం లేదు

ఇంకొల్లు ఎం.పి.టి.సి వారీగా ఓటర్ల వివరాలు

Select Suryaa Now
ఇంకొల్లు ఎం.పి.టి.సి వారీగా ఓటర్ల వివరాలు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలో మొత్తం 14 ఎం.పి.టి.సి స్థానాలు ఉన్నాయి. 14 స్థానాలలో కూటమి 10 స్థానాలు, వైసీపీ 4 స్థానాలు గెలుపొందింది. వంకాయలపాడు లో వైసీపీ అభ్యర్థి  యర్రం కల్పనకు 933 ఓట్లు, టిడిపి అభ్యర్ధి పిడపర్తి ధనలక్ష్మికి 671 ఓట్లు పోలయ్యాయి. పూసపాడు లో నున్నా వెంకట్రావు (జనసేన)  కూటమి అభ్యర్ధి 931, వైసీపీ అభ్యర్ధి నూనె వెంకట సుబ్బయ్య 214 ఓట్లు పోలయ్యాయి. ఇడుపులపాడు-1లో వైసీపీ అభ్యర్ధి బండారు అజిత్‌ బాబుకు 903 ఓట్లు, టిడిపి అభ్యర్ధి బండారు బెన్నియ్య 807 ఓట్లు పోలయ్యాయి. ఇడుపులపాడు-2లో టిడిపి అభ్యర్ధి అంబటి రాజ్యలక్ష్మికి 836 ఓట్లు, వైసీపీ అభ్యర్ధి కోటి శివరాంప్రసాద్‌కి 726 ఓట్లు పోలయ్యాయి. నాగండ్లలో టిడిపి అభ్యర్ధి కోట శ్రీదేవికి 1615 ఓట్లు, వైసీపీ అభ్యర్ధి రావిపూడి సుప్రజకు 860 ఓట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్ధి మొరబోయిన సులోచనకు 28 ఓట్లు పోలయ్యాయి. పావులూరులో వైసీపీ అభ్యర్ధి పావులూరి సముద్రవేణికి 1476 ఓట్లు, టిడిపి అభ్యర్ధి పావులూరి నాగమల్లేశ్వరి 1435, ఇండిపెండెంట్‌ అభ్యర్ధి దొడ్డి అంజనికి 5 ఓట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్ధి గుంజి రేణుకమ్మకు 4 ఓట్లు పోలయ్యాయి. గంగవరం నుండి టిడిపి అభ్యర్ధి కరి అవంతి 1024ఓట్లు, వైసీపీ అభ్యర్ధి భవనం పూర్ణిమ 649 ఓట్లు పోలయ్యాయి. ఇంకొల్లు-1 టిడిపి అభ్యర్ధి షేక్‌ మస్తాన్‌ బాబ 1193, వైసీపీ అభ్యర్ధి షేక్‌ మస్తాన్‌ బాబాకు 956 ఓట్లు పోలయ్యాయి. ఇంకొల్లు-2లో టిడిపి అభ్యర్ధి కందిమళ్ళ బిందు మాధవికి 985 ఓట్లు, వైసీపీ అభ్యర్ధి కరి కోటేశ్వరమ్మకు 599, జనసేన పార్టీ అభ్యర్ధి రామిశెట్టి అనురాధకు 380 ఓట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్ధి జెట్టి లక్ష్మీ రాజేశ్వరికి 3 ఓట్లు పోలయ్యాయి. ఇంకొల్లు-3లో టిడిపి అభ్యర్ధి వలేరు రూతమ్మకు 1250 ఓట్లు, వైసీపీ అభ్యర్ధి దుడ్డు ఇందుమతి 761 ఓట్లు పోలయ్యాయి. ఇంకొల్లు-4లో వైసీపీ అభ్యర్ధి నీలం శ్రీనివాసరావుకు 847 ఓట్లు, టిడిపి అభ్యర్ధి నంబూరి శ్రీనివాసరావుకు 807, జనసేన పార్టీ అభ్యర్ధి దేవరకొండ ఏసయ్య 349 ఓట్లు పోలయ్యాయి. కొణికి లో జనసేనపార్టీ పెళ్ళూరి శివరామకృష్ణకు 893 ఓట్లు, వైసీపీ అభ్యర్ధి దాసరి వెంకటేశ్వరరావు 533 ఓట్లు, ఇండిపెండెంట్‌ అభ్యర్ధి బండి రాంప్రసాద్‌ 161 ఓట్లు పోలయ్యాయి. దుద్దుకూరులో టిడిపి అభ్యర్ధి మేడికొండ ఉషారాణికి 865 ఓట్లు, వైసీపీ అభ్యర్ధి పిల్లి పల్లవికి 669 ఓట్లు పోలయ్యాయి. భీమవరంలో టిడిపి అభ్యర్ధి పంది నాగరాజుకు 740 ఓట్లు, వైసీపీ అభ్యర్ధి రేవెండ్ల భాస్కర్‌రావు 298 ఓట్లు పోలయ్యాయి. 
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిభాష, ఇంకొల్లు.