BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

సోయంగూడలో అభివృద్ధి పనుల పరిశీలన

Select Suryaa Now
సోయంగూడలో అభివృద్ధి పనుల పరిశీలన
సూర్య, జైనూర్ : సిర్పూర్‌ (యు) మండలంలోని కోహినూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని సోయంగూడ గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనుల పురోగతిని తెలుసుకోవడంతో పాటు, నిర్మాణ పనుల నాణ్యతను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో నిర్మిస్తున్న ఫామ్‌పాండ్‌ (వ్యవసాయ కుంట), కమ్యూనిటీ సోక్‌పిట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించి, సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టి, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయడంపై దృష్టి సారించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్‌, గ్రామ సర్పంచ్‌ విజయలక్ష్మి, ఏపీఓ కృష్ణ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (టీఏ), ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితరులు పాల్గొన్నారు.