BREAKING
ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

ప్రజలు సంతోషంగా ఉండాలి

Select Suryaa Now
ప్రజలు సంతోషంగా ఉండాలి

                    కోయిలకొండ సూర్య న్యూస్: 

మండలంలో ఉన్న ప్రజలు సంతోషంగా జీవించాలని  ఎస్సై నాగరాజు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా మండల కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. శాంతి భద్రత విషయంలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అదేవిధంగా మండలంలో ఉన్న ప్రజలకు దసరా శుభాకాంక్షలు ఎస్సై తెలియజేశారు. అంతకుముందు వెహికిళ్లకు కూడా వేదమంత్రాలతో పూజారి రాఘవేంద్రరావుతో  ఘనంగా పూజలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ లు శ్రీనివాసులు, ఇసాక్, పోలీసులు రవి,బాలరాజు, శ్రీహరి గౌడ్, సాయి, శశి, నాసర్ తదితరులు పాల్గొన్నారు.