BREAKING
సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా

వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

Select Suryaa Now
వైభవంగా బిజినేపల్లి మండలం నంది  వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

బిజినపల్లి , సూర్య న్యూస్:  మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో విజయదశమి పర్వదినం పురస్కరించుకుని దసరా వేడుకలు వైభవంగా నిర్వహించారూ. గ్రామంలోని రచ్చ కట్ట వద్ద ఏర్పాటుచేసిన శమీ పూజలు శనేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి వేద మంత్ర చరణాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు యువత ఒకరికి ఒకరు అభినందనలు తెలియజేస్తూ జమ్మి (బంగారం) ఆకులను పంపిణీ చేసుకున్నారు. అనంతరం పాల్గొన్న భక్తులకు వేదం ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,సభ్యులు, ప్రజా ప్రతినిధులు,యువత, చిన్నారులు మహిళలు అధిక సంఖ్యలో భక్తిశ్రద్ధలలో పాల్గొన్నారు