BREAKING
ఐడి కార్డులు పంపిణీ చేసిన వైసిపి మండల అధ్యక్షులు కొత్త గూడ ఘనంగా విజయదశమి వేడుకలు స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు , కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. జెమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు కల్వకుర్తి దసరా వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి.. రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు ఈటల రాజేందర్ నివాసంలో ఘనంగా విజయదశమి వేడుకలు వైయస్సార్సీపి జడ్పీటీసీ అభ్యర్థిగా బోల్లెద్దు ప్రతాప్ కుమార్ -ప్రకటించిన వరికూటి భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు...

పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు!

Select Suryaa Now
పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు!

పుంగనూరు స్థానిక సంస్థలఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రం వద్దశాంతిభద్రతలపరిరక్షణకు నిషేధాజ్ఞలువిధించినట్లుమంగళవారం పుంగనూరుమండలతహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ జె. రాము తెలిపారు.ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు పుంగనూరులోని కొత్తిండ్లు మున్సిపల్ హైస్కూల్‌లో ఎంపీటీసీ,జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లుస్వీకరించనున్నారు.నామినేషన్ కేంద్రం చుట్టూ 500 మీటర్ల పరిధిలో ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8గంటలవరకునిషేధాజ్ఞలుఅమల్లోఉంటాయని పేర్కొన్నారు.ఈ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, సభలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడం, నినాదాలుచేయడం, లౌడ్‌స్పీకర్లు వినియోగించడంనిషేధమనిస్పష్టంచేశారు.నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, నిషేధిత పరిధిలో వాహనాల రాకపోకలు, పార్కింగ్‌కు అనుమతిలేదనితెలిపారు.నిబంధనలు ఉల్లంఘించినవారిపైచట్టప్రకారం చర్యలుతీసుకుంటామనిహెచ్చరించారు.నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ నిబంధనలనుఅమలుచేస్తూ,ఎన్నికల ప్రక్రియప్రశాంతంగా జరిగేలా తగిన పోలీసు బందోబస్తుఏర్పాటుచేశారు.

రిపోర్టర్ :రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్యజిల్లా