BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

కొత్తూరులో వైభవంగా విజయదశమి వేడుకలు

Select Suryaa Now
కొత్తూరులో వైభవంగా విజయదశమి వేడుకలు

కొత్తూరులో వైభవంగా విజయదశమి వేడుకలు

 

 

 

కందుకూరు : కందుకూరు మండలం కొత్తూరు గ్రామంలో విజయదశమి వేడుకలను మంగళవారం ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మండల కృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్థులు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో పూజలు చేసి, ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, గ్రామ పెద్దలు,  తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్