BREAKING
భారీగా నగదు స్వాధీనం- డి.ఎస్.పి రామాంజి నాయక్ 34 ఏళ్ల జర్నలిజానికి స్వస్తి.. జనసేనలో చేరిన సీనియర్ జర్నలిస్ట్ మండేల బాబి ఇద్దరు వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థుల ఖరారు..కొత్తపేటకు బండారు రాజా..ఆత్రేయపురానికి కప్పల శ్రీధర్‌ వైభవంగా సాయిబాబా మహాసమాధి ఉత్సవం కొత్తూరులో వైభవంగా విజయదశమి వేడుకలు ఎంపీటీసీ నామినేషన్ల వేళ పోలీసు ఆంక్షలు. రొంపిచెర్ల మండల ప్రజలు సహకరించాలి సీతారాంబాగ్ రామ్‌ మైదానంలో ఉద్రిక్తత.. మదనపల్లి అభివృద్ధికై డాక్టర్ అప్సర్ షరీఫ్ ని గెలిపించండ : డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ పిలుపు బీరప్ప స్వామి ఆలయంలో వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రత్యేక పూజలు కురుబ కులస్తుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు.. రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ అంజన్నకు సీఎం ప్రత్యేక పూజలు వైభవంగా శ్రీవారి చక్రస్నానం ప్రధాని నివాసం సమీపంలోని చారిత్రక రేస్ కోర్స్ మసీదుకు ఎవిక్షన్ నోటీసు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు జోక్యాన్ని కోరిన అసదుద్దీన్ ఒవైసీ! చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కస్టడీ పొడిగింపుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా: ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల సవాలు!

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం

Select Suryaa Now
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం

నల్లగొండ, సూర్య ప్రతినిధి :నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో మైలురాయి ఆవిష్కృతమైంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐదో (5వ) యూనిట్ ట్రయల్ రన్‌ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.

రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని మరింత పటిష్టం చేసి, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా నిరంతరం విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్‌ను అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు. తాజా ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో, మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించే దిశగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మరో అడుగు ముందుకు వేసింది. ఈ యూనిట్ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.