BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు

Select Suryaa Now
బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు

బైరాగిగూడలో ఘనంగా దసరా ఉత్సవాలు

30 ఏళ్ల తర్వాత బురుజు గడ్డపై ఎగిరిన జెండా

కందుకూరు:  దసరా పండుగను పురస్కరించుకొని బైరాగిగూడ గ్రామంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గతంలో సుమారు 30 ఏళ్ల క్రితం బురుజు గడ్డపై జెండా ఎగురవేసే సంప్రదాయం ఉండేదని, తాజాగా గ్రామ సర్పంచ్ పల్స కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించారు.
ఉపసర్పంచ్ ఎలిమినేట్ సంజీవ, వార్డు సభ్యుడు గొలువి భగవంతు కృషితో బురుజు గడ్డకు తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చి, దసరా పండుగ సందర్భంగా జెండాను ఎగురవేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామస్థులు అభినందించారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్