BREAKING
భూమా నంద ఆశ్రమంలో వైభవంగా దుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం. వికసిత్‌ భారత్ లక్ష్య సాధనలో శ్రీరాముడి స్ఫూర్తిని పొందాలి గ్రామపంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన- సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన, స్టేడియం, ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి షాద్‌నగర్ 18వ వార్డులో ఘనంగా జమ్మి పూజ, రావణ దహనం.... స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు వైభవంగా బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామం లో శమి పూజలు...దసరా వేడుకలు... అమ్మవారి ఆశీస్సులతో తాండూరు సుభిక్షంగా ఉండాలి: పైలెట్ రోహిత్ రెడ్డి పారిశుద్ధ కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన సర్పంచ్ చెప్పింది చేసే ప్రభుత్వం మాది.. హామీలన్నీ అమలు చేస్తున్నాం సంక్షేమం, అభివృద్ధితో పాటు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ముఖ్యం: సీఎం చంద్రబాబు కర్నూలు: వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా దేవీ నవరాత్రులు 34 ఏళ్ల జర్నలిజానికి స్వస్తి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి మండేల బాబి..విజయదశమి వేళ జనసేనతో కొత్త ప్రస్థానం. ఆసుపత్రి చెంత అపరిశుభ్రత తాండవం.. అధికారులకు పట్టదా?

పోలీస్ మార్చ్

Select Suryaa Now
పోలీస్ మార్చ్

ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లకు ఏర్పాట్లు...
నామినేషన్ కేంద్రాల వద్ద బారికేడ్లు...   రహదారి గుర్తులను పరిశీలించిన సీఐ వీరబాబు,...
అమలాపురం మేజర్ న్యూస్ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అమలాపురంలో ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో చేపట్టిన ఏర్పాట్లను అమలాపురం సీఐ పి.వీరబాబు, ఎస్సైలు  పరిశీలించారు. అమలాపురం నామినేషన్ల కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి, పంచాయతీరాజ్ శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీరు అన్యం రాంబాబు పర్యవేక్షించారు.మండల పరిషత్ కార్యాలయ భవనంలోని కింది అంతస్తులో అమలాపురం మండల ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు, మొదటి అంతస్తులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.నామినేషన్ల ప్రక్రియ మరుసటి రోజు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద బారికేడ్ల ఏర్పాటు, రహదారులపై గుర్తులు, రాకపోకల నియంత్రణ తదితర అంశాలను సీఐ, ఎస్సైలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన భద్రతా, రవాణా నియంత్రణ చర్యలు చేపట్టేలా ఏర్పాట్లను సమీక్షించారు