BREAKING
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలోనే ప్రకటన: చర్చలు అద్భుతంగా సాగాయన్న పీయూష్ గోయల్ బ్యారెల్ 95 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్: ధరల పెరుగుదలకు కారణాలు, తదుపరి అంచనాలు మైక్రోసాఫ్ట్ ఔటేజ్: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్రభావితమైన సేవల జాబితా లెమన్ ట్రీ హోటల్స్: క్యూ2 ఫలితాలతో 37% అప్‌సైడ్ అంచనా వేసిన ఐడీబీఐ క్యాపిటల్.. టార్గెట్ ప్రైస్ వివరాలు ప్రముఖ నటి మౌషుమి ఛటర్జీ ఇంట విషాదం.. నిర్మాత జయంత్ ముఖర్జీ కన్నుమూత సిపిఎం నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ మొబైల్ టారిఫ్‌ల పెంపును సమర్థించిన సునీల్ మిట్టల్: రోజుకు రూ. 10-12 ఖర్చు చాలా తక్కువని వ్యాఖ్య కార్తీక దీపారాధన భక్తులకు గొట్టిపాటి యూత్ అండ.. గుండ్లకమ్మ మార్గం సుగమం వికారాబాద్‌లో నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ మేయర్ వసీంను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్ వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి.. - సీఎస్ సంజయ్ జాజ్జు యూపీ 'బుల్డోజర్ బ్రాండ్'పై సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు: రాష్ట్రంలో తయారీ ప్లాంట్ పెట్టాలని పారిశ్రామిక దిగ్గజానికి ఆహ్వానం నాణ్యమైన ఉద్యోగాలు, ఉత్పాదకత వృద్ధిపై దృష్టి పెట్టాలి: భారత్‌కు ఐఎంఎఫ్ కీలక సూచన డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి భారత్‌తో మ్యాచ్‌లో మ్యాట్ హెన్రీ సంచలన బౌలింగ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అంటూ కివీస్ కెప్టెన్ ప్రశంసలు

స్కానింగ్ సెంటర్లలో జిల్లా ఉప వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు

Select Suryaa Now
స్కానింగ్ సెంటర్లలో జిల్లా ఉప వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల పట్టణంలోని పలు స్కానింగ్ సెంటర్లను బుధవారం జిల్లా ఉప వైద్యాధికారి, మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం  ప్రకారం గర్భస్థ శిశువు ఆడ లేదా మగ అని నిర్ధారించి వెల్లడించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. స్కానింగ్ సెంటర్లలో వినియోగిస్తున్న అల్ట్రాసౌండ్ యంత్రాలు, వైద్యుల అర్హత ధ్రువీకరణ పత్రాలు సంబంధిత అధికారులు మంజూరు చేసిన అనుమతులు, దరఖాస్తుల ప్రకారం ఉన్నాయా లేదా అని పరిశీలించారు.ఈ తనిఖీల్లో ఇన్‌చార్జి డెమో ఏనుగంటి రాజేశం, జూనియర్ అసిస్టెంట్ వి. సాగర్ తదితరులు పాల్గొన్నారు.