BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

సిసి రోడ్లను పరిశీలించిన కేశం నాగరాజు గౌడ్

Select Suryaa Now
సిసి రోడ్లను పరిశీలించిన కేశం నాగరాజు గౌడ్

సూర్య, ఆత్మకూరు :అమరచింత పట్టణంలో రాష్ట్ర టాడి టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ నాగరాజుగౌడ్, రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మంజూరు చేసిన నిధులతో 5, 6, 7వ వార్డులో సీసీ రోడ్లను నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా  గురువారం ఉదయం నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ సువర్ణ వైస్ చైర్మన్ రాధా అరుణ్ కౌన్సిలర్లు రాము మాధవి కోఆప్షన్ సభ్యులు తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.