BREAKING
దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన ఘనముగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం ఆర్థిక ప్రమాదాలను నివారించడానికి క్రమమైన వడ్డీ రేట్ల పెంపే ఉత్తమం జెన్సన్ హువాంగ్ లేకపోతే కీలక ఒప్పందాలను కోల్పోనున్న ఎన్విడియా 73 ఏళ్ల నిరీక్షనకు తెరదించుతూ న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సాధించిన వేల్స్ జాతీయ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి అమెరికాలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం 1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’

సర్వేనెంబర్ ఒకటిలో బ్లాస్టింగ్ల కలకలం

Select Suryaa Now
సర్వేనెంబర్ ఒకటిలో బ్లాస్టింగ్ల కలకలం

జిన్నారం;జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని సర్వే నంబర్ 1 పరిధిలో జరుగుతున్న బర్మా బ్లాస్టింగ్‌లతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం బ్లాస్టింగ్ కారణంగా రాళ్లు ఎగిరిపడి రహదారిపై పడుతున్నాయని స్థానిక ప్రజలు  వాపోతున్నారు. ముఖ్యంగా గరీబ్ షావలి దర్గా వరకు రాళ్ల ముక్కలు వచ్చి పడుతుండటంతో అటువైపు వెళ్లే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ బ్లాస్టింగ్‌ల వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయంపై అధికారులు స్పందించి బ్లాస్టింగ్ పనులను తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.