BREAKING
పేదల గొంతుకగా.. ప్రజల మనిషిగా.. సర్పంచ్ బరిలో బిందునగర్ మారుతిరెడ్డి! గతంలో ఎంపీటీసీగా ప్రజా సమస్యలపై పోరాటం.. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందడుగు! ఇరాన్ సైన్యంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు హుస్సేనాపురంలో రాము ప్రచార హోరు! గోదావరి పుష్కరాలు–2027కు పకడ్బందీ ఏర్పాట్ల కు ప్రణాళికలు సిద్ధం చేయాలి *దళిత సర్పంచిన అవమానిస్తే సహించేది లేదు* ఐవీఎఫ్‌ అండాల దందాలో కేటీఆర్‌ పాత్రపై విచారణ జరపాలి: ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌ ఆరోపణ సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం క్షమాపణలు పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం పూర్తి అండ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మోడల్ స్కూల్‌లో విద్యుత్ షాక్‌తో విద్యార్థికి తీవ్ర గాయాలు మండల టాపర్‌కు ఆర్థిక ప్రోత్సాహం మొదటి దశ పంచాయతీ ఎన్నికలకు 1000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు బాల్కొండలో ఇందిరా గాంధీ జీవిత బీమా పథకం ప్రారంభం మరియు చేయూత పింఛన్ల పంపిణీ అల్లు అర్హ బర్త్‌డే స్పెషల్ పార్టీ: శ్రీలంకలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన అల్లు ఫ్యామిలీ! నాలుగు నెలల్లో రెండోసారి.. అదే వైన్‌షాప్‌లో చోరీ

సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

Select Suryaa Now
సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

కోహెడ ; కోహెడ మండలంలోని సముద్రాల గ్రామంలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సోమవారం రోజున ఎంపీడీవో కు గ్రామ ఉప సర్పంచ్ చింతకింది సింగరయ్య, ఎనిమిదవ వార్డు సభ్యులు పిల్లి రజిని వినతి పత్రం ఇచ్చారు. గ్రామంలో సర్వే చేసిన తర్వాతనే నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లుఇవ్వాలని ఎంపీడీవోకు తెలియజేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు వాహనాలు కలిగిన భూములు ఉన్న వారిని సెలెక్ట్ చేసి లిస్టు పంపివ్వడం ఎంతవరకు సమంజసమని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్లో అవకతవకులు జరిగాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నిరుపేదలను గుర్తించి ఇవ్వాలని ఎంపీడీవో ను కోరుచున్నాము.