BREAKING
రంగయ్య చెరువు కాలువ పనులు పూర్తి చేయాలి-నేడు బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ధర్నా పునరావస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల ప్రతి గ్రాడ్యుయేట్ ఓటుతోనే ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి-మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంగవైకల్యాన్ని అధిగమించి జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన సాయినాథ్ రెడ్డికి ఘన సన్మానం.. రూ.50 వేల నగదు ప్రోత్సాహకం ఓటీటీలో భయపెడుతున్న కొత్త హారర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా వీక్షించండి! రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ కరువు నివారణ చర్యలపై అధికారుల దృష్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్‌ దుస్తుల పంపిణీ అభినందనీయం: పీఏసీఎస్‌ చైర్మన్‌ మన్నె శంకర్‌ యాదవ్‌ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కొత్త సినిమా.. ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ! ఈనెల 30 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం-సీఐ పవన్ కుమార్ డబ్ల్యూపీఎల్ 2027 వేలం.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కు భారీ ధర, ఎవరెవరు ఏ జట్టుకంటే? పసునూరి నాగేశ్వర్ మృతి ఈరవెన్ను గ్రామానికి తీరని లోటు అలియాబాద్‌ 18, 19వ వార్డుల్లో లో వోల్టేజ్‌ సమస్యకు చెక్‌.. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు భూమిపూజ

సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి నేరేడుచర్ల ఎస్సై గోపాల్ రెడ్డి

Select Suryaa Now
సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి  నేరేడుచర్ల ఎస్సై  గోపాల్ రెడ్డి

సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి

నేరేడుచర్ల ఎస్సై  గోపాల్ రెడ్డి

నేరేడుచర్ల,మేజర్ న్యూస్

ప్రస్తుత సమాజంలో యువత, మహిళలు, విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అవగాహనతో పాటు అప్రమత్తత కలిగి ఉండటం వల్ల నేరాలని అరికట్టవచ్చని  నేరేడుచర్ల ఎస్ఐ సిహెచ్ గోపాల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సైబర్ ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ అనర్దాలు, సురక్షిత డ్రైవింగ్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్లు వినియోగంలో వ్యక్తిగత గొప్యత పాటించాలన్నారు. అనవసరమైన సమాచారము, వ్యక్తిగత ఫోటోలు వేరే వారితో పంచుకోవడం వల్ల జరిగే అనర్దాలను వివరించారు. ఆన్లైన్ సైబర్ మోసాలకి గురైతే 1930 కు కాల్ చేయాలని,మహిళలు, విద్యారినులు అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్ లకు,ఆకాతాయి  వేధింపులకు గురైతే 1945 కి కాల్ చేయాలన్నారు. సోషల్ మీడియా యాప్సులలో ప్రొఫైల్ సెట్టింగ్స్ ని సెక్యూరిటీ లాక్ చేసుకోవడం వల్ల వ్యక్తిగత సమాచారం గొప్యంగా ఉంచుకోవచ్చుని అన్నారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకి దూరంగా ఉండాలని, క్షణకాలం ఆనందం కోసము జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు. మైనర్ డ్రైవింగ్,రాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం ద్వారా జరిగే ప్రమాదాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కొణతం సీతారాoరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.వి.చారి,ఉపాధ్యాయులు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.