BREAKING
భారత్‌లో సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం - కరీంనగర్ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ మానవతా సంస్థ రెండు కుటుంబాలకు ఆర్థిక ఆసరా. కుంచెతో మెరిసిన చిన్నారులు - పారమిత వరల్డ్ స్కూల్  ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ అండ్. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు. 50 కిలోల బియ్యం అందజేత సాధన అద్వితీయమైన శక్తి ఈజిప్ట్‌లో గ్యాస్ ఇందన ప్రారంభించిన షెల్ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో రంగారెడ్డి, మెదక్ జట్లు ఛాంపియన్లు వైభవంగా ఛత్ పూజ వేడుకలు.. ప్రకృతి ఆరాధనతో మార్మోగుతున్న నదీ తీరాలు ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభించిన సుడా మాజీ చైర్మన్  తెలంగాణ హమాలీ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు సారంగపాణి 101 జంటలతో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం యువతకు ఉద్యోగాల కల్పనలో ఏపీ దేశానికే ఆదర్శం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

Select Suryaa Now
రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

సూర్య- భిక్కనూరు : ప్రాథమిక సహకార సంఘ సభ్యులు రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. ఆదివారం బిక్కనూర్ పిఎసిఎస్ చైర్మన్‌గా నియమితులైన రాజబాబు గౌడ్ కు నియామక పత్రాన్ని అందజేశాడు. అనంతరం రాజా బాబు గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పిఎసిఎస్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలికి, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, పట్టణ సర్పంచ్ రేఖ సుదర్శన్, ఉప సర్పంచ్ దుంపల మోహన్ రెడ్డి, సీనియర్ నాయకుడు లోయపల్లి నర్సింగ్ రావు తదితరులు ఉన్నారు