BREAKING
కోహిర్ మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు టి. సువర్ణ మల్లన్న ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ రేఖ వెంకట్ రెడ్డి *జిల్లా కలెక్టర్‌ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు* *జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు* 27వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! అందోల్ నియోజకవర్గం ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దామోదర్ రాజనర్సింహ అనంతపురం మేయర్‌గా కాంగ్రెస్ విజయం ఖాయం: శాలి దాదా గాంధీ కాంగ్రెస్ పార్టీ కడప మేయర్ అభ్యర్థిగా నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ సతీమణి ప్రొద్దుటూరులో ప్రజాస్వామ్యానికి విఘాతం.. నామినేషన్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన అమ్మవారు లొద్దిపల్లెలో వైభవంగా బోనాల సమర్పణ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు వజ్రేష్‌ యాదవ్‌కు వినోద్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు శ్రీ ముమ్మదేవి అమ్మవారి కి దర్శించుకున్న ఏఎంసి చైర్మన్ సుధాకర్ రెడ్డి చింతల్‌గట్టు గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ బంటు విద్యాసాగర్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్ పర్సన్ పదవికి 11 నామినేషన్లు చెల్లుబాటు.

రావణ దహన కార్యక్రమ ఏర్పాట్లకు పనులు ప్రారంభం

Select Suryaa Now
రావణ దహన కార్యక్రమ ఏర్పాట్లకు పనులు ప్రారంభం

 

స్టేషన్ ఘనపూర్ ప్రతినిధి
రానున్న దసరా పండుగలో భాగంగా 14 వ వార్డు కౌన్సిలర్ పెసరు కృష్ణవేణి సారయ్య అలాగే దసరా ఉత్సవకమిటి ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ 
మున్సిపాలిటీ కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించబోయే రవాణదహన కార్యక్రమ  ఏర్పాట్లకు మున్సిపల్  చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్,ఎస్ఐ పిట్ట రాజేష్ ముఖ్య అతిధులుగా పాల్గొని పనులను ప్రారంభించారు. 
ఈ సందర్భంగా 
ఛైర్మెన్ మాట్లాడుతూ 
14 వార్డు కౌన్సిలర్ పెసరు కృష్ణవేణి సారయ్య అలాగే దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారి రావణ దహన కార్యక్రమాన్ని 
నిర్వహించ
బోతున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగా బుధవారం జేసీబీ సాయంతో  దహన కార్యక్రమం నిర్వహించే స్థలాన్ని చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.
దహన కార్యక్రమాన్ని వీక్షించడానికి  రానున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపాలిటీ తరుపున లైటింగ్ సిస్టమ్,
తాగు నీటి ఏర్పాటుతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతామని
ఛైర్మెన్ పేర్కొన్నారు. వార్డు కౌన్సిలర్,
ఉత్సవ కమిటీ బాద్యులు మాట్లాడుతూ గతంలో లేని విధంగా 35 అడుగుల రావణాసురుని
కటౌట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈకార్యక్రమంలో
వైస్ చైర్పర్సన్ నీల రాజమ్మ,వార్డు కౌన్సిల్సర్లు  గుర్రం హైమ రమేష్, గట్టు సంగీత రమేష్, బొల్లు లక్ష్మీ, పొన్నం స్వరూప రాజయ్య,
కోఆప్షన్ సభ్యులు బూర్ల లత,గన్ను నర్సింహలు, పట్టాణాధ్యక్షుడు
అంబటి కిషన్ రాజు,పట్టణాధికార ప్రతినిధి పోశాల కృష్ణ, జిల్లా నాయకులు కొంతం శ్రీనివాస్,కొలిపాక సతీష్,
యూత్ కాంగ్రెస్ 
జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీబాబా,కమిటీ బాద్యులు గజ్జెల్లి రాజు  తదితరులు
పాల్గొన్నారు.