BREAKING
వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్ అమెరికా మధ్యవర్తిత్వ ఒప్పందంతో పునఃప్రారంభమైన చమురు శుద్ధి కర్మాగారాల ఉత్పత్తి పరగడుపునే లవంగాల నీరు తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన లాభాలివే ట్రంప్ 'డాన్‌రో డాక్ట్రిన్'కు ఎదురుదెబ్బగా లూలా విజయాలు అపోలో, అరేస్ వినూత్న వ్యూహాలపై ఆర్థిక నిపుణుల విశ్లేషణ 16వ డివిజన్ కార్పొరేటర్‌గా నాగభూషణంను గెలిపించండి: ఇన్‌స్టాకార్ట్ కొనుగోలు అత్యంత ఖరీదైన నిర్ణయం కాగలదన్న నిపుణులు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో పిల్లల మెదడులో తీవ్ర మార్పులు.. నిపుణుల తాజా అధ్యయనంలో సంచలన విషయాలు అర్నబ్ తుఫాన్ బీభత్సం: ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో భీకర గాలులు, నేలకూలిన చెట్లు.. పలు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్!

పీ ఎం శ్రీ పాఠశాలల విద్యార్థులకు కబడ్డీ పోటీలు

Select Suryaa Now
పీ ఎం శ్రీ పాఠశాలల విద్యార్థులకు కబడ్డీ పోటీలు

మహబూబ్ నగర్ క్రీడలు సూర్య న్యూస్ -

ఈరోజు స్థానిక స్టేడియం గ్రౌండ్స్ లో PMSHRI బాల బాలికల పాఠశాలల కబడ్డీ క్రీడలు ప్రారంభమైనాయి .24వ తేదీ ప్రారంభ కార్యక్రమానికి ఏ ఎం ఓ దూకుడు శ్రీనివాస్ స్థానిక ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ లు హాజరై విద్యార్థులను పరిచయం చేసుకున్నారు .ముగింపు కార్యక్రమానికి AMO మరియు ఎంఈఓ విద్యార్థులకు బహుమతులను అందజేశారు.కబడ్డీ బాలుర విభాగంలో గార్లపాడు మొదటిస్థానం,గోండ్ల్యాల రెండవ స్థానం,బాలికల విభాగంలో మొదటి స్థానంలో గాజులపేట,రెండవస్థానంలో బాలనగర్ పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు.బుధవారం వాలీ బాల్కా,అథ్లెటిక్స ,29 న ఖో ఖో నిర్వహిస్తామని పీడీ వేణు తెలిపారు .మాజీ సెక్రెటరీ లో రమేష్ బాబు ,శారదాబాయి ,పేట అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్, రాజవర్ధన్ రెడ్డి ,రామేశ్వరయ్య ,రామ్ కళ్యాణ్ జి ,ఉమా ,అరుణ ,జ్యోతి ,కృష్ణయ్య , అన్వర్ ,పాషా ,ఖాజా మరియు PDS  పాల్గొన్నారు.

ఓం ప్రకాష్ ..మహబూబ్ నగర్ .