నేడు బెజ్జుర్ మండల కేంద్రం లోని రైతు వేదికలో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ,వాయిదా...
సూర్య బెజ్జుర్:కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నేడు ఉదయం 10 గంటలకు చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ ఎమ్మెల్యే హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విట్టల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంఅనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డదని,బెజ్జుర్ ఎంపీడీఓ బి. ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కాకూడదని కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని ఎంపీడీఓఒక ప్రకటనలో తెలిపారు..