BREAKING
పెదకాకని శివాలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ పోప్ లియో XIV దక్షిణ అమెరికా పర్యటన పూర్తి.. ఫ్రాన్స్–మలేషియా దౌత్య బంధంలో కొత్త అధ్యాయం: రక్షణ, ఖనిజ రంగాల్లో కీలక చర్చలు! సర్పంచ్ పీఠాలపై గురి ఏఐపై ఏపీఈసీ దేశాల కీలక నిర్ణయం: సురక్షిత, సమగ్ర వినియోగానికి సభ్య దేశాల మద్దతు! తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించే దిశగా అడుగులు: త్వరలో భేటీ కానున్న ట్రంప్, జిన్‌పింగ్! భక్తిశ్రద్ధలతో 25వ మహా పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్ భారత స్టాక్ మార్కెట్ల తాజా అప్‌డేట్: 100+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్, 25,300 దాటిన నిఫ్టీ! నేడు బెజ్జుర్ మండల కేంద్రం లోని రైతు వేదికలో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ,వాయిదా... ఫారెక్స్ మార్కెట్లో రూపాయి జోరు: డాలర్‌తో పోలిస్తే 93.72 వద్ద బలంగా ప్రారంభం! అమెరికా ఆంక్షలకు చైనా చెక్: స్వదేశీ చిప్‌లు, సరికొత్త ఏఐ వ్యూహంతో రంగంలోకి టెక్ దిగ్గజాలు! డేవిడ్ జోన్స్ సంక్షోభం: A$459 మిలియన్లకు చేరిన అప్పులు, సగం స్టోర్ల (19) మూసివేతకు నిర్ణయం! శ్రీకాళహస్తి పట్టణంలో నామినేషన్లు పూర్తి పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. రూ.5,200 నగదు స్వాధీనం.

తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

గూడూరు, పెడన మేజర్ న్యూస్ : వాతావరణ శాఖ తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పంటల రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి గూడూరు వ్యవసాయ అధికారి శివరామకృష్ణ తెలిపారు ఈ మేరకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెబుతూ కోసిన వరి పనలను పొలాల్లో వదిలేయకుండా సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలకు తరలించి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పాలని కోరారు.