BREAKING
ఏ సినిమా పడితే అది చేశా.. నా ప్రయాణంపై శ్రీలీల సంచలన కామెంట్స్ రూ. 7 కోట్ల ఉద్యోగాల మోసం కేసు CID కి బదిలీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డ్రోన్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా నాకు నిజంగా యాక్టింగ్ రాదు.. ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు! పెదకాకని శివాలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ పోప్ లియో XIV దక్షిణ అమెరికా పర్యటన పూర్తి.. ఫ్రాన్స్–మలేషియా దౌత్య బంధంలో కొత్త అధ్యాయం: రక్షణ, ఖనిజ రంగాల్లో కీలక చర్చలు! సర్పంచ్ పీఠాలపై గురి ఏఐపై ఏపీఈసీ దేశాల కీలక నిర్ణయం: సురక్షిత, సమగ్ర వినియోగానికి సభ్య దేశాల మద్దతు! తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించే దిశగా అడుగులు: త్వరలో భేటీ కానున్న ట్రంప్, జిన్‌పింగ్! భక్తిశ్రద్ధలతో 25వ మహా పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ దండే విఠల్ భారత స్టాక్ మార్కెట్ల తాజా అప్‌డేట్: 100+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్, 25,300 దాటిన నిఫ్టీ! నేడు బెజ్జుర్ మండల కేంద్రం లోని రైతు వేదికలో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ,వాయిదా... ఫారెక్స్ మార్కెట్లో రూపాయి జోరు: డాలర్‌తో పోలిస్తే 93.72 వద్ద బలంగా ప్రారంభం!

పెదకాకని శివాలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్

Select Suryaa Now
పెదకాకని శివాలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్

పెదకాకాని మేజర్ న్యూస్: పెదకాకాని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస భక్తుల ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు పెదకాకాని శివాలయం పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు ఆలయ సూపరిండెంట్
బసవశంకర్ లతో భక్తులు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. 

పెదకాకాని నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్ అహమ్మద్