BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

నేడు బీజేపీ మహిళా మోర్చ బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
నేడు బీజేపీ మహిళా మోర్చ బతుకమ్మ వేడుకలు

 

తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలను పురస్కరించుకుని, నేడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు.  

​సాయంత్రం ఖైరతాబాద్‌లోని సాగర్ సొసైటీ గ్రౌండ్‌లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ ఆడపడుచులంతా కలిసి తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేసి భక్తిశ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

​ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీ రూప్‌కుమారి హాజరుకానున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్. రాంచందర్‌రావు, ఎంపీ రేఖాశర్మ తదితర ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడనున్నారు. ఈ వేడుకల నేపథ్యంలో సాగర్ సొసైటీ గ్రౌండ్ వద్ద ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు.