BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

నాలుగో రోజు చండీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

Select Suryaa Now
నాలుగో రోజు చండీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

సికింద్రాబాద్ : దసరా నవరాత్రులలో బాగంగా నాల్గవ రోజు శ్రీ చండీ దేవి అలంకారములో శ్రీ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగినది. నిత్య చండీహోమం పూజ నిర్వహించడం జరిగింది. ఈ హోమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని వి. అంబూజ గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొనడం జరిగింది.  హోమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది.