BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

నాగ్వర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
నాగ్వర్  గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

రాయికోడ్;రాయికోడ్ మండలంలోని నాగ్వర్ గ్రామంలో శనివారం నాడు గ్రామ సర్పంచ్ గురుదాస్   ఉప సర్పంచ్  గ్రామ నాయకుల ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయడం జరిగింది. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు  ఈయొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గురుదాస్, ఉప సర్పంచ్,సినియర్ నాయకులు జ్ఞానేశ్వర్, విట్టల్, జహీర్ పటేల్, శ్రీనివాస్, జి విట్టల్, బి విట్టల్, ప్రవీణ్ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు