BREAKING
సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రం ప్రారంభం నవతెలంగాణ రిపోర్టర్ పల్లాటి జగన్ గుండెపోటుతో మృతి* మద్దికుంటలో నీటి సంరక్షణే ధ్యేయంగా 'జలసరి' కార్యక్రమం ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై నటి సునయన తీవ్ర ఆవేదన. దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు శ్లాఘనీయం.. ఎమ్మెల్యే పాయం కారంచేడులో వ్యక్తి మద్యం సేవించి హల్‌ చల్‌ జీ20 సమావేశాల సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో ఎస్.జైశంకర్ భేటీ ఏక్తా నగర్‌లో రూ. 400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి..దేశవ్యాప్తంగా నివాళులర్పించిన ప్రముఖులు ఇందిరా గాంధీ శక్తి స్థల్ వద్ద ఘనంగా నివాళులర్పించిన రాహుల్ గాంధీ ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు లాస్ ఏంజెల్స్, లాంగ్ బీచ్ ఓడరేవుల్లో సమ్మె ముప్పునకు తాత్కాలిక బ్రేక్ అర్నాబ్ తుఫాను వల్ల చాలా చోట్ల వరి పంట నేలకొరిగి రైతన్నకు తీరని నష్టం మిగిల్చింది. గుంటూరు: నిద్రిస్తున్న తల్లివద్ద నుండి 2నెలల పసికందు అపహరణ.. కలకలం రేపిన ఘటన

మోడల్ స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీ దరఖాస్తులకు ఆహ్వానం

Select Suryaa Now
మోడల్ స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీ దరఖాస్తులకు ఆహ్వానం

 

జిన్నారం:బొల్లారం డివిజన్ పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. యంగ్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ వారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నీట్ జేఈఈ కోచింగ్ లో భాగంగా మాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ బోధించడానికి పార్ట్ టైం ప్రతిపాదికన సంబంధిత సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడు సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు నవంబర్ 2 తేదీలోగా ప్రిన్సిపల్ను సంప్రదించాలన్నారు. ఎంపిక చేయబడిన అభ్యర్థులు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు గెస్ట్ ఫ్యాకల్టీగా తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.