BREAKING
జీ20 సమావేశాల సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో ఎస్.జైశంకర్ భేటీ ఏక్తా నగర్‌లో రూ. 400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి..దేశవ్యాప్తంగా నివాళులర్పించిన ప్రముఖులు ఇందిరా గాంధీ శక్తి స్థల్ వద్ద ఘనంగా నివాళులర్పించిన రాహుల్ గాంధీ ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు లాస్ ఏంజెల్స్, లాంగ్ బీచ్ ఓడరేవుల్లో సమ్మె ముప్పునకు తాత్కాలిక బ్రేక్ అర్నాబ్ తుఫాను వల్ల చాలా చోట్ల వరి పంట నేలకొరిగి రైతన్నకు తీరని నష్టం మిగిల్చింది. గుంటూరు: నిద్రిస్తున్న తల్లివద్ద నుండి 2నెలల పసికందు అపహరణ.. కలకలం రేపిన ఘటన జర్మనీతో మరిన్ని నాణ్యమైన వస్తువులను దిగుమతి చేసుకుంటామన్న చైనా నిధుల సేకరణ లక్ష్యాన్ని 10 బిలియన్ డాలర్లు తగ్గించుకున్న ఓపెన్ఏఐ ఎన్నికల అధికారులను బెదిరించొద్దు..ట్రంప్ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ట్రంప్ యంత్రాంగం..తాలిబన్ల పాలిత ఆఫ్ఘనిస్తాన్‌కు కొందరు వలసదారుల బహిష్కరణ భారత్ సాధించిన ప్రగతి అద్భుతమంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకు ప్రధాని మోదీ అభినందనలు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ

బొల్లారం డివిజన్ లో అకాల వర్షం

Select Suryaa Now
బొల్లారం డివిజన్ లో అకాల వర్షం

 

  జిన్నారం:గత కొన్ని రోజులుగా వాతావరణంలో కాలాలకు విరుద్ధంగా భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో బొల్లారం డివిజన్ పారిశ్రామికవాడలో శుక్రవారం ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం పట్టణ ప్రజలను పలకరించింది. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొద్దిరోజులుగా నెలకొన్న వేడి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. వర్షపు జల్లులతో రహదారులు తడిసి ముద్దవగా, పరిసర ప్రాంతాల్లో చల్లని వాతావరణం నెలకొంది. అకాల వర్షంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అయితే వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఆకస్మిక మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రామాన్సూన్  సిబ్బంది పాల్గొన్నారు.