BREAKING
సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు సహాయ కేంద్రం ప్రారంభం నవతెలంగాణ రిపోర్టర్ పల్లాటి జగన్ గుండెపోటుతో మృతి* మద్దికుంటలో నీటి సంరక్షణే ధ్యేయంగా 'జలసరి' కార్యక్రమం ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై నటి సునయన తీవ్ర ఆవేదన. దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు శ్లాఘనీయం.. ఎమ్మెల్యే పాయం కారంచేడులో వ్యక్తి మద్యం సేవించి హల్‌ చల్‌ జీ20 సమావేశాల సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో ఎస్.జైశంకర్ భేటీ ఏక్తా నగర్‌లో రూ. 400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 151వ జయంతి..దేశవ్యాప్తంగా నివాళులర్పించిన ప్రముఖులు ఇందిరా గాంధీ శక్తి స్థల్ వద్ద ఘనంగా నివాళులర్పించిన రాహుల్ గాంధీ ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు లాస్ ఏంజెల్స్, లాంగ్ బీచ్ ఓడరేవుల్లో సమ్మె ముప్పునకు తాత్కాలిక బ్రేక్ అర్నాబ్ తుఫాను వల్ల చాలా చోట్ల వరి పంట నేలకొరిగి రైతన్నకు తీరని నష్టం మిగిల్చింది. గుంటూరు: నిద్రిస్తున్న తల్లివద్ద నుండి 2నెలల పసికందు అపహరణ.. కలకలం రేపిన ఘటన

అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Select Suryaa Now
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పటాన్‌చెరు: పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, బీబీఏ అతిథి అధ్యాపక పోస్టులకు అర్హులైన వారు ఈ నెల 31న దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం.ప్రవీణ తెలిపారు. నవంబర్ 2న సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.పీజీతో పాటు సెట్, నెట్, పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు.