BREAKING
రామవరంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్ ఇంటింటా ప్రచారం. మమితా బైజు అసలు పేరు నమిత కాదా.. బర్త్ సర్టిఫికెట్‌లో జరిగిన ఆ పొరపాటే ఆమెను స్టార్‌ను చేసిందా! గెలుపు దిశగా ఎన్డీఏ జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు . విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి మంచి నాయకులుగా ఎదగాలి కలెక్టర్ విజయోత్సవ సంబరాలకు ప్రజలు దూరంగా ఉండాలి : డిఎస్పీ శేషు వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు. ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి..... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఏలూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ఏర్పాట్లు ప్రమాద బాధిత టీడీపీ నాయకుడికి చిన్నబాబు ఆర్థిక సహాయం. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో భూ రీ సర్వే --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పులిమామిడి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలప్రారంభం స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పిఓ ఏపీఓలకు 2 వ విడత 181 మందికి శిక్షణా కార్యక్రమం. శ్రీ మార్కండేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన వరుస తుఫాన్ల దెబ్బకు వరి రైతు విలవిల.. పంట నష్టం రైతుకు కన్నీళ్లు.. అమితాబ్ బచ్చన్‌కు జయ బచ్చన్ పెట్టిన ముద్దుపేరు: హరివంశ్‌ రాయ్ బచ్చన్ ఎందుకు వారించారంటే!

మిషన్ భగీరథ నీటి వృధా నివారణ చర్యలపై అవగాహన

Select Suryaa Now
మిషన్ భగీరథ నీటి వృధా నివారణ చర్యలపై అవగాహన

 


  జిన్నారం: బొల్లారం డివిజన్ పరిధిలోని మిషన్ భగీరథ నీటి వృధా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వాటర్ లైన్ మెన్ లకు మిషన్ భగీరథ వర్క్ ఇన్స్పెక్టర్ కౌశిక్ పలు సూచనలు చేశారు. ఈ మేరకు లైన్ మెన్లతో సోమవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. డివిజన్ పరిధిలో ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే తక్షణమే చర్యలు తీసుకునేలా దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగాలకు పనులకు వెళ్లే ప్రజలు నీటి వృధాను అరికట్టేలా ఆన్ ఆఫ్ వాల్ లను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి నీటి వృధాకు పాల్పడితే తక్షణమే నల్ల కనెక్షన్ తొలగించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాగునీటి ప్రాధాన్యత అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు సిబ్బందికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వాటర్ లైన్మెన్లు మహేశ్వర్ రెడ్డి, వినోద్ , రఘు, తదితరులు పాల్గొన్నారు.