BREAKING
నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..! పొన్నూరులో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమావేశం నాగర్ కర్నూల్ లో ఉరి తాళ్లతో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరసన* ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరి తాళ్లే దిక్కవుతాయి , జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు. ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ ప్రజావాణికి ఒక దరఖాస్తు అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.

మణుగూరులో మహా అన్నదానం..భారీగా హాజరైన భక్తులు

Select Suryaa Now
మణుగూరులో మహా అన్నదానం..భారీగా హాజరైన భక్తులు

మణుగూరు ఆర్ సి సూర్య ; దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మణుగూరులోని రాజీవ్ గాంధీ నగర్ ప్రాంతంలో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.సుమారు వెయ్యి మంది భక్తులు పాల్గొని అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.గత ఎనిమిది రోజులుగా విశిష్ట పూజలు అందుకున్న అమ్మవారు సోమవారం మహిషాసురమర్ధిని గా భక్తులకు దర్శనమిచ్చారు.

పొనగంటి కృష్ణ  మణుగూరు ఆర్ సి  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా