BREAKING
అనవరంలో వైసీపీలోకి 50 కుటుంబాలు! అభ్యర్థులు ఎంపికలో వైసీపీ, తేదేపా నేతలు కసరత్తు దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు మురారి చింతల-దొరికిల్లు కొండపై ఘనంగా విత్తనాలు నాటే కార్యక్రమం-పర్యావరణ పరిరక్షణకు నాంది స్థానిక రాజకీయ సమరంలో మూడుముక్కలాట 33 వ వార్డు వైసిపి కౌన్సిలర్ అభ్యర్థి పై దాడి ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి జడ్పీటీసీ బరిలోకి ఎన్ని శ్రీనివాసరావు...!! విధుల్లోనే మృతి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: డీఎస్పీ రమణారావు పండుగ సాయన్న జయంతి పోస్టర్ ఆవిష్కరణ ఉత్తరాంధ్ర అరుదైన కళాకారిణి జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు 'గరివిడి లక్ష్మి'! రాజీవ్ గాంధీకి ఘన నివాళులు పరకాల శివాలయాన్ని దర్శించుకున్న రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న చైన్ స్నాచర్ల ముఠా అరెస్టు -13 దోపిడీలలో 57 లక్షల 352 గ్రాముల బంగారు స్వాధీనం

జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి*

Select Suryaa Now
జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి*

*సూర్య, అశ్వరావుపేట* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ని అశ్వారావుపేట నూతన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

అశ్వారావుపేట ఎస్హెచ్ఓగా పోస్టింగ్ వచ్చినందుకుగాను ప్రోటోకాల్ ప్రకారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అశ్వారావుపేట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడతానని ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.

సూర్య రిపోర్టర్ మునీర్ అశ్వరావుపేట