BREAKING
విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనానికి రూ . కోట్లు కేటాయింపు -బీసీ కుల సంఘాల జేఏసీ ఛైర్మెన్ కుందారపు గణేష్ చారి హర్షం క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎల్ నినో ప్రభావం.. రైతులకు తీరని నష్టం! మహాకాళి చిత్రం నుంచి ఆధ్యాత్మిక భక్తి గీతం విడుదల: ఐగిరి నందిని సాంగ్‌తో ప్రచార పర్వం షురూ ఘనంగా చందానగర్ లైట్‌హౌస్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు ప్లాస్టిక్‌ వినియోగంపై అధికారుల కొరడా నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జరిమానాలు భువనగిరిలో బాబా చికెన్ మార్కెట్ ప్రారంభం* పారిశుద్ధ్యంపై అధికారుల సమీక్ష.... సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య మెదడు ఆరోగ్యానికి వాల్‌నట్స్ ఎంతగానో మేలు చేస్తాయా: నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు మలబార్ గ్రూప్ 34 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.... పరిశుభ్రత కార్యక్రమాలు గోపీనగర్‌ పోస్ట్ ఆఫీస్ స్థలంపై విచారణ జరపాలి.. ఆక్రమణ ఆరోపణలపై స్పందించాలి.. అధికారులకు స్థానికుల విజ్ఞప్తి మిర్యాలగూడలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు మెంతికూరతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: పోషకాల ఖజానాగా నిలిచే ఆకుకూరపై నిపుణుల విశ్లేషణ

మలబార్ గ్రూప్ 34 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.... పరిశుభ్రత కార్యక్రమాలు

Select Suryaa Now
మలబార్ గ్రూప్  34 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.... పరిశుభ్రత కార్యక్రమాలు

మాదాపూర్,మేజర్ న్యూస్ : మలబార్ గ్రూప్ 34వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ, హిమాయత్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లోని షోరూమ్‌ల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ భార్గవ్  నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మలబార్ గ్రూప్ తెలంగాణ జోనల్ హెడ్ మహమ్మద్ శరీజ్ కె., ఏపీ, తెలంగాణ మార్కెటింగ్ హెడ్ కె. రాకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9 వేల మందికి పైగా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా గ్రూప్ ఛైర్మన్ ఎం.పి. అహమ్మద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, సుపరిపాలనకు సంస్థ ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హంగర్ ఫ్రీ వరల్డ్, నిరుపేద పిల్లలకు మైక్రో లెర్నింగ్ సెంటర్లు, బాలికలకు ఉపకార వేతనాలు, వృద్ధ మహిళల కోసం గ్రాండ్‌మా హోమ్స్ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.