BREAKING
శబరిమలలో పోటెత్తిన భక్తజనం.. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం అవార్డుల రేసులో రణ్‌వీర్ సింగ్ సినిమాకు నిరాశ.. ఆశలు గంపెడు పెట్టుకున్నా దక్కని చోటు కీసర పోలీస్ స్టేషన్‌పై ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా.. ఏసీబీ ఘటనలతో అప్రమత్తమైన పోలీస్ శాఖ హీరో హర్షవర్ధన్ రాణేకు రూ.3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్.. మాట నిలబెట్టుకున్న ప్రముఖ నిర్మాత తెలుగు ప్రేక్షకుల మధ్య మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఓం ప్రీ రిలీజ్ వేడుకలో సందడి డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా సర్కారుపై మరో ఉద్యమ మహాపాదయాత్ర సందర్భంగా అటవీశాఖ ప్రత్యేక జాగ్రత్తలు క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి డి ఎం అండ్ హెచ్ ఓ మహా పాదయాత్ర సందర్భంగా టోంకిని సిద్ధి హనుమాన్ స్వామివారిని దర్శించుకున్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు రెండోసార్లు తల్లికాబోతున్న ప్రముఖ టీవీ నటి విన్నీ అరోరా.. పదవ పెళ్లిరోజున సర్ప్రైజ్ ఇచ్చిన ధీరజ్ ధూపర్ దంపతులు! నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థి రూపేష్ గుప్తాకు టీడీపీ బీఫామ్ అందజేత భద్రాచలం లాడ్జిలో ఘర్షణ..గిరిజన యువకుడి దుర్మరణం శరద్ కపూర్‌కు అండగా నిలిచిన సల్మాన్ ఖాన్, సోనూ సూద్.. ఏఐసీడబ్ల్యూఏ ప్రత్యేక కృతజ్ఞతలు! ఎన్నికల నిబంధనలపై పోలీసుల అవగాహన వెల్దుర్తిలో మైక్ ఆటో ద్వారా ఓటర్లకు సూచనలు చరిత్ర సృష్టించిన తమిళ సంగీతం.. గ్రామీ నామినేషన్ దక్కించుకున్న దేవన్ ఏకాంబరం ‘వర్చువాయ్’ పాట!

మహాపాదయాత్ర సందర్భంగా అటవీశాఖ ప్రత్యేక జాగ్రత్తలు

Select Suryaa Now
మహాపాదయాత్ర సందర్భంగా అటవీశాఖ ప్రత్యేక జాగ్రత్తలు

సూర్య సిర్పూర్ టి: శ్రీ టోంకిని సిద్ధి హనుమాన్ స్వామివారిని దర్శనానికి పాదయాత్రగా వెళ్ళే భక్తులకు అటవీశాఖ ప్రత్యేక జాగ్రత్తలు సూచించింది. అటవీ మార్గంలో ప్రయాణించేటప్పుడు వన్యప్రాణులు దాడి చేసే అవకాశం ఉండడంతో, అటవీ ప్రాంతం గుండా వెళ్ళే భక్తులు గుంపులుగా వెళ్ళాలని, ఒంటరిగా వెళ్ళవద్దని ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ సూచించడం జరిగింది. వార్ధా నదిలో ఈతకు వెళ్ళరాదని, నదిలో మొసళ్ళ సంచారం ఉన్న దృష్ట్యా, నది వద్ద అటవీశాఖ సిబ్బందిని గస్తీ ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు. మహాపాదయాత్ర సందర్భంగా పలు దారుల్లో అటవీశాఖ సిబ్బందిని మోహరించడం జరిగిందని తెలిపారు.