BREAKING
రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు! ఏఎస్పీ హనుమంతరావు *సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక* ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు పేటేరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు *అల్లం పంటలో కొత్త తెగులు.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన!* వెంకటాపూర్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు *పిచ్చరాగడి తాండలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ* అభివృద్ధిని చూసి...ఆదరించండి : ఎమ్మెల్యే కన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల వెంకటేష్

మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన మాద్రి పృథ్వీరాజ్‌

Select Suryaa Now
మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసిన మాద్రి పృథ్వీరాజ్‌

పటాన్‌చెరు;విజయదశమి దసరా పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి మాద్రి పృథ్వీరాజ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగల సందర్భంగా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం మన సంప్రదాయంలో ప్రత్యేకమైనదని మాద్రి పృథ్వీరాజ్‌ పేర్కొన్నారు. పెద్దల ఆశీస్సులు, ఆప్యాయతలు, సంప్రదాయాల పరిరక్షణతో పండుగల విశిష్టతను భావితరాలకు అందించాలన్నారు.