BREAKING
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు 4.11 ఎకరాల్లో రెండు టవర్లు ఎంజీఆర్, శివాజీ గణేశన్‌లను మించిన నటులు లేరు.. దర్శకుడు ఆర్కే సెల్వమణి కీలక వ్యాఖ్యలు! ఫహాద్ ఫాజిల్, ప్రేమ్ కుమార్ క్రేజీ కాంబినేషన్.. ‘అసరీరి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్! సుస్థిర అభివృద్ధికి భూవిజ్ఞాన శాస్త్రాలే కీలకం ఈఎస్సీఐలో మూడు రోజుల జాతీయ సదస్సు  ప్రారంభం మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.... బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని యువతి దుర్మరణం పౌల్ట్రీ రంగానికి సింగిల్ విండో విధానం రాజీవ్, సోనియా గాంధీ జ్ఞాపకాలను గుర్తుచేసిన రితేష్ జెనీలియా ఫోటో.. సోషల్ మీడియాలో రచ్చ! వేడుకగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర రెడ్డి పుట్టినరోజు : శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు,కార్యకర్తలు 200 కిలోమీటర్ల పాదయాత్ర.. శబరిమల చేరిన బౌరంపేట్ అయ్యప్ప భక్తుడు కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించారంటూ ఆరోపణ.. వడ్డీ రాక.. అసలులో కోతలంటూ బాధితుడి ఆవేదన 29న ఎస్ఐఓ బహిరంగ సభ' ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన మైనార్టీ నాయకులు : తాజ్ బాషాను సాదరంగా ఆహ్వానించిన షాజహాన్ బాషా మాయన్ చాప్టర్ 1: కరుత్తచ్చన్ నేపథ్యంలో కొత్త ప్రపంచం.. జితిన్ కె జోస్ ఆసక్తికర విషయాలు! మౌలాలిలో...'లైఫ్ టోన్' మల్టీస్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ క్లినిక్స్‌ ప్రారంభం హజరైన మల్కాజిగిరి ఎంపీ ఎమ్మెల్యే

లంబాడిగూడ అంగన్వాడీ కేంద్రాన్నిసందర్శించి,పరిశీలించిన సీడీపీఓ.హేమలత....

Select Suryaa Now
లంబాడిగూడ అంగన్వాడీ కేంద్రాన్నిసందర్శించి,పరిశీలించిన సీడీపీఓ.హేమలత....

 

సూర్య బెజ్జుర్:కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: లంబాడిగూడ అంగన్వాడీ కేంద్రాన్ని సీడీపీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని రికార్డులు, పిల్లల హాజరు, బరువు, ఎత్తు తదితర వివరాలను పరిశీలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిపై అంగన్వాడీ టీచర్‌ను అడిగి తెలుసుకున్నారు.సక్రమంగా అంగన్వాడీ కేంద్రానికి వచ్చేనాణ్యమైన వస్తువులుపంపిణి చేయాలని, అవకతవకలకు పాల్బడకూడదని,స్టాక్ విషయం అందరికి తెలిసేలా బోర్డు పై సూచించాలని తెలిపారు.పిల్లలు,,30,, బాలింతాలు9, గర్భిణులు6,టి హెచ్ ఆర్ 26ఉన్నారని,బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని అంగన్వాడీ టీచర్‌కు సూచించారు. పిల్లల బరువు, ఎత్తును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రతను పాటిస్తూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలని సీడీపీఓ సూచించారు.ఈ కార్యక్రమంలోస ర్పంచ్ కవిత. మంజునాయక్,,సూపర్ వైజర్ అలక్య, బ్లాక్ కోఆర్డినేటర్ కృష్ణమూర్తి, అంగన్వాడి టీచర్ దుర్గా, గర్భిణీలు, పిల్లలు,తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేంద్రాన్ని మార్చాలని కొంతమంది సిడిపి ఓ దృష్టికి తీసుకోపోగా నూతనంగా నిర్మాణం చేపట్టిన జీపీ భవనం సందర్శించి పరిశీలించారు, పైఉన్నత అధికారులకు నివేదించి అంగన్వాడీ కేంద్రం మార్చుటకు అనుమతి ఇస్తే వెంటనే అంగన్వాడీ కేంద్రం తర్లించవచ్చున్నని సూచించారు.