BREAKING
పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ 16 నామినేషన్లు ఉపసంహరణ వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమర్ పోలీసులు ఆయుధపూజలు కుందుర్పి లో వైభవంగా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు ఊరేగింపు. పుంగనూరులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు! అంబాజీపేటలో రసవత్తరంగా ఎంపీపీ పీఠం రేసు.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ అంకాళమ్మ తల్లి దసరా పల్లకి ఉత్సవం క్యాద్గిరాలో ఘనంగా విజయదశమి వేడుకలు.. అలాయ్ బలాయ్, జమ్మి పూజలు నల్లా ప్రచారం పేద విద్యార్థులే లక్ష్యంగా, ఉచిత ట్యూషన్ ప్రారంభం. 33వ వార్డులో వైసీపీ అభ్యర్థి నూలు రమేష్ జోరుగా ప్రచారం పోలీస్ మార్చ్ అనపర్తి మండలంలో భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలు: కన్నెపిల్లల సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణ అమ్మవారి వస్త్రాభరణాలు, బంగారు ముక్కుపుడకకు రూ.1,16,111 పలికిన ధర!

క్షణికావేశంలో యువకుడి ఆత్మహత్య

Select Suryaa Now
 క్షణికావేశంలో యువకుడి ఆత్మహత్య

*క్షణికావేశంలో యువకుని ఆత్మహత్య..!      ఆత్మకూరు/ సూర్య న్యూస్: వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగంపేట గ్రామానికి చెందిన సత్యనారాయణ (25) గత కొంతకాలంగా హైదరాబాదులో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. యువకుడు మద్యానికి బానిస అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.