BREAKING
పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ.. కత్తితో దాడి బీఆర్ఎస్‌కు షాక్.. టీఆర్పీలోకి ఎల్‌బీ నగర్ నాయకులు కన్నెపల్లిలో ముమ్మరంగా పారిశుధ్య పనులు సేవాభావంతో సమాజంలో మార్పురావాలి: పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని కన్నెపల్లిలో వేగవంతంగా ఐకేపీ భవన్ నిర్మాణ పనులు డీలిమిటేషన్‌లో ఎస్టీలకు న్యాయం చేయాలి గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రత పర్యవేక్షణ-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్ చీరాలలో ఊపందుకున్న పోలింగ్.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షణలు భార్యను ప్రియుడితో చూసిన భర్త... నిలదీస్తే చివరికి ప్రియుడితో వెళ్లిన భార్య.. ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు.

కన్నెపల్లిలో వేగవంతంగా ఐకేపీ భవన్ నిర్మాణ పనులు

Select Suryaa Now
కన్నెపల్లిలో వేగవంతంగా ఐకేపీ భవన్ నిర్మాణ పనులు

సూర్య,కౌటాల: మండలంలోని కన్నెపల్లి గ్రామపంచాయతీలో ఐకేపీ భవన్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉపయోగపడేలా ఈ భవన్ ను నిర్మిస్తున్నారు.కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామపంచాయతీలో ఐకేపీ భవన్ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉపయోగపడేలా, వారి సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, ఉత్పత్తుల ప్రదర్శన మరియు మార్కెటింగ్ కార్యకలాపాలకు అనువుగా ఈ భవన్ ను నిర్మిస్తున్నారు. ఐకేపీ భవన్ పూర్తయితే గ్రామంలోని మహిళా సంఘాలకు సొంత వేదిక ఏర్పడుతుందని, మహిళల ఆర్థిక అభివృద్ధికి, స్వావలంబనకు దోహదపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నిర్మాణ పనులను అధికారులు, గ్రామపంచాయతీ సర్పంచ్ పార్వతి పరిశీలించి, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు.