BREAKING
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రత పర్యవేక్షణ-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్ చీరాలలో ఊపందుకున్న పోలింగ్.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షణలు భార్యను ప్రియుడితో చూసిన భర్త... నిలదీస్తే చివరికి ప్రియుడితో వెళ్లిన భార్య.. ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.

నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం

Select Suryaa Now
నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం

పరిగి మండలం కోడిగేనహళ్లి పంచాయతీ పరిధిలో కూటమి ప్రభుత్వం బలపరిచిన టీడీపీ సర్పంచ్ అభ్యర్థి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తనదైన ప్రచార శైలితో ముందుకు సాగారు. పెద్దిరెడ్డిపల్లి నుంచి బిందునగర్ మీదుగా కోడిగేనహళ్లి ఆంజనేయస్వామి దేవస్థానం కాలువపల్లి వరకు 400కు పైగా బైకులు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆనంతరం ఆదివారం ఉదయం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుసుకున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రెండు చేతులు జోడించి నమస్కరించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ర్యాలీలో నాయకత్వపు దూకుడు చూపిస్తూనే, ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఎంతో వినయంగా, ఆప్యాయంగా మెలుగుతూ తనదైన ప్రచార పంథాను చాటుకున్నారు. యువత ఉత్సాహం, కార్యకర్తల భాగస్వామ్యంతో సాగిన ఈ ప్రచారంలో ప్రజలతో వ్యక్తిగతంగా మమేకమయ్యారు.