BREAKING
అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం న్యూజిలాండ్ రాజకీయాల్లో కీలక మలుపు

అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు.

Select Suryaa Now
అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు.

బద్వేల్ మేజర్ న్యూస్
కడప జిల్లా బద్వేలు పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేకపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పోరుమామిళ్ల నుంచి బద్వేల్ బైపాస్ నూతనముగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్స్   వేసినట్టు వాహనదారునికి తెలియకపో వడంతో దాటుతున్న కారును స్పీడ్ బ్రేకర్ దాటించే ప్రయత్నంలో వాహనాన్ని స్లో చేయడంలో వెనకనే వస్తున్న  బస్సు వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. కారులోని వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకపోయినప్పటికీ కారు వెనుక భాగం దెబ్బతినడం తో ఇరువురు వాహనదారు లుఅక్కడ ఘర్షణ పడడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్నజనాలు గుమి కోరడముతో ట్రాఫిక్  అంతరాయం కలిగింది అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నట్లు సూచిక బోర్డు లేకపోవడం తో ప్రతిరోజు ఏదో  ఒక ప్రమాదం జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు, దీనిపై అధికారులు స్పందించి అక్కడ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..
రిపోర్టర్... సి రవికుమార్ బద్వేల్ ఇంచార్జ్ ,కడప జిల్లా