BREAKING
తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం న్యూజిలాండ్ రాజకీయాల్లో కీలక మలుపు తైవాన్ ఎన్నికల ఫలితాలపై చైనా కీలక హెచ్చరిక యల్లనూరులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. ఆరుగురికి గాయాలు.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. ఎస్సై గోపి యాదవ్. డాక్టర్ భూపేన్ హజారికా శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుక పాల్గొనే ప్రతినిధులకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పౌరీ గఢ్వాల్ రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి బైరి నాగలక్ష్మి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని

భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం

Select Suryaa Now
భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; మండలం లోని శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసం ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో కర్నూలు కడప అనంతపురం జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున కార్తిక దీపాలు వెలిగించారు. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి , అలాగే నరసింహస్వామి కి పూజలు నిర్వహించారు. ఆలయ అధికారి జయచంద్ర రెడ్డి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా