BREAKING
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి..!! పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ.. కత్తితో దాడి బీఆర్ఎస్‌కు షాక్.. టీఆర్పీలోకి ఎల్‌బీ నగర్ నాయకులు కన్నెపల్లిలో ముమ్మరంగా పారిశుధ్య పనులు సేవాభావంతో సమాజంలో మార్పురావాలి: పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని కన్నెపల్లిలో వేగవంతంగా ఐకేపీ భవన్ నిర్మాణ పనులు డీలిమిటేషన్‌లో ఎస్టీలకు న్యాయం చేయాలి గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రత పర్యవేక్షణ-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్ చీరాలలో ఊపందుకున్న పోలింగ్.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షణలు భార్యను ప్రియుడితో చూసిన భర్త... నిలదీస్తే చివరికి ప్రియుడితో వెళ్లిన భార్య.. ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు

బీఆర్ఎస్‌కు షాక్.. టీఆర్పీలోకి ఎల్‌బీ నగర్ నాయకులు

Select Suryaa Now
బీఆర్ఎస్‌కు షాక్.. టీఆర్పీలోకి ఎల్‌బీ నగర్ నాయకులు

తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి గంగాపురం వరుణ్ కుమార్ సహా పలువురు నేతల చేరిక

 ఎల్బీనగర్ సూర్య ప్రతినిధి : తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులు చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎల్‌బీ నగర్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు గంగాపురం వరుణ్ కుమార్, రాజేష్, చరణ్ తేజ, మణిపాల్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్ల వాసుదేవ్ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు రమేష్ యాదవ్, జిల్లా ఇన్‌చార్జ్ నర్సయ్య గౌడ్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ నుంచి నాయకులు టీఆర్పీలో చేరడం ద్వారా ఎల్‌బీ నగర్ ప్రాంతంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మరింత బలం చేకూరినట్లయింది.