BREAKING
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి..!! పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణ.. కత్తితో దాడి బీఆర్ఎస్‌కు షాక్.. టీఆర్పీలోకి ఎల్‌బీ నగర్ నాయకులు కన్నెపల్లిలో ముమ్మరంగా పారిశుధ్య పనులు సేవాభావంతో సమాజంలో మార్పురావాలి: పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని కన్నెపల్లిలో వేగవంతంగా ఐకేపీ భవన్ నిర్మాణ పనులు డీలిమిటేషన్‌లో ఎస్టీలకు న్యాయం చేయాలి గవర్నర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రత పర్యవేక్షణ-జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ నాయకుడిగా దూకుడు.. మనిషిగా ఆప్యాయత! 400కు పైగా వాహనాలతో బైక్ ర్యాలీ.. గ్రామాల్లో ప్రజలతో ప్రవీణ్ రెడ్డి మమేకం వత్సవాయి మండలంలో 90 శాతం పోలింగ్ నమోదు కొన్ని గ్రామాల్లో స్వల్ప ఉద్రిక్తత.. డబ్బాకుపల్లిలో వైసీపీ కార్యకర్తల అరెస్ట్ చీరాలలో ఊపందుకున్న పోలింగ్.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల ప్రదక్షణలు భార్యను ప్రియుడితో చూసిన భర్త... నిలదీస్తే చివరికి ప్రియుడితో వెళ్లిన భార్య.. ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి..!!

Select Suryaa Now
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ   ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి..!!

 రాయదుర్గం మేజర్ న్యూస్ : 

రాయదుర్గం నియోజకవర్గం, డి. హీరేహాళ్ మండలంలో బీజేపీ నాయకులు  సురేష్ యాదవ్ స్వగృహంలో నిర్వహించిన ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ  ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇన్‌చార్జ్ శ్రీ కాపు రామచంద్రారెడ్డి  మరియు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు, డి. హిరేహాల్ మండల జడ్పీటీసీ  బోయ వన్నూరు స్వామి  పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో  రాయదుర్గం రూరల్ మండల అధ్యక్షులు  నాగరాజు  మల్పనగుడి,దుర్గన్న ,జిల్లా మాజీ ఉపాధ్యక్షులు తాళ్ల తిమ్మారెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ బోయ మల్లికార్జున , మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి , కల్యం సురేష్,మాజీ జిల్లా కార్యదర్శి  జీ.వి నాయుడు , హిరేహాల్ సురేష్ యాదవ్ , రవి గౌడ , మైనార్టీ నాయకులు  కాసింపీరా , శ్రీ దేవన్న   రుద్రేశ్ గారు,బీజేపీ నాయకులు హోసగుడం  మంజునాథ  , టిడిపి మరియు జనసేన నాయకులు  పాల్గొన్నారు,ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు.…