BREAKING
నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..! పొన్నూరులో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమావేశం నాగర్ కర్నూల్ లో ఉరి తాళ్లతో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరసన* ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరి తాళ్లే దిక్కవుతాయి , జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు. ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ ప్రజావాణికి ఒక దరఖాస్తు అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.

జువెలరీ షాపులో అగ్ని ప్రమాదం

Select Suryaa Now
జువెలరీ షాపులో అగ్ని ప్రమాదం

సూర్య జమ్మికుంట ::జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా సమీపంలోని శ్రీ విజయలక్ష్మి జువెలరీ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది సోమవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి జువెలరీ షాప్ లో ఉన్న ఇంటీరియర్ దగ్ధమైంది ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు  ప్రమాద సమయంలో షాపులోనే ఉన్న యజమానులు విలువైన బంగారు వెండి వస్తువులను బయటికి తరలించారు దీంతో భారీ నష్టం నుండి బయటపడ్డారు